Home సినిమా క్లాస్ సూపర్ స్టార్ మీస౦ గడ్డంతో రఫ్ అండ్ టఫ్ స్టార్ గా…?

క్లాస్ సూపర్ స్టార్ మీస౦ గడ్డంతో రఫ్ అండ్ టఫ్ స్టార్ గా…?

102
SHARE

ఇది నిజంగా ఎప్పుడు ఊహకి అందని సంచలమైన విషయమే. సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అనే నేను లో ఒక పాత లో మీసంతో కనిపించి అభిమానులని ఆనందపరిచాడు. ఆ థ్రిల్ ని కొంచం ముందుకి తీసుకెళ్లే ఆలోచనలో మహేష్ వున్నాడట.

విషయానికొస్తే మహేష్ బాబు-వంశీ పైడిపల్లి ల రాబోయే చిత్రంలో దాదాపు సగం చిత్ర మీస౦ గడ్డంతో కనిపించబోతున్నాడు. ఈ గెట్ అప్ లో సన్నివేశాలు చిత్రానికి ఎంతో కీలకం అని చెప్తున్నారు. ఎంతో ముఖ్యం కాబట్టే మహేష్ కూడా సరే అన్నాడని సమాచారం.

ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ మహేష్ మీసం గడ్డం లుక్ లో ఎలా ఉండబోతున్నాడు అంటూ ippati నుండే ఇమాజినేషన్ లోకి వెళ్లిపోయారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది, వచ్చే ఏడాది సంక్రాతి కి విడుదల చేయాలనే ప్లాన్ తో వున్నారు. క్లాస్ స్టార్ మొట్టమొదటి సారి రఫ్ అండ్ టఫ్ స్టార్ గా సందడి చేయబోతున్నాడు!!