Home ప్రత్యేకం మతి పోగొడుతున్న మాళవిక !!

మతి పోగొడుతున్న మాళవిక !!

SHARE

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’ క‌థానాయిక‌ మాళ‌వికా శ‌ర్మ. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తుళ్లూరి సతీమణి రజనీ తుళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు.

కథానాయిక మాళవికా శర్మ ‘ఏరా తినేస్తావా?’ అని చెప్పే డైలాగ్‌ ప్రేక్షకుల మతి పోగొడుతుంది అని చెప్పొచ్చు. నిర్మాత రామ్‌ తుళ్లూరి ఈ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా ట్విట్టర్ లో క‌థానాయిక‌ మాళ‌వికా శ‌ర్మ చిత్రాలని పోస్ట్ చేసినివి మీకోసం!