Home ప్రత్యేకం రష్మిక క్రికెటర్ గా చేస్తుందా?

రష్మిక క్రికెటర్ గా చేస్తుందా?

155
SHARE

ఈ మధ్య సూపర్ హిట్ సినిమా చలో తో హలో చెప్పిన కన్నడ చిన్నది రష్మిక మందాన. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న విజయ్ దేవరకొండ ‘డియర్ కామరేడ్’ లో  క్రికెటర్ గా చేస్తుందని సమాచారం.

రష్మిక ప్రస్తుతం కన్నడ చిత్రాలతో తీరిక లేకుండా వుంది. జూన్ లో డియర్ కామరేడ్ షూటింగ్ మొదలవుతుంది అని తెలుస్తోంది.