Home రాజకీయాలు అమ్మతనానికి మించిన గొప్ప హీరోయిజం మరొకటి లేదు: జగన్

అమ్మతనానికి మించిన గొప్ప హీరోయిజం మరొకటి లేదు: జగన్

SHARE

ఈ అంతర్జాతీయ అమ్మ దినోత్సవం. ఈ సందర్భం గా సోషల్ మీడియా లో అమ్మ పై కధలూ కథనాలూ ఎన్నో ఎన్నెన్నో. మథర్స్ డే పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత వైఎస్ జగన్ చేసిన ట్వీట్ కు ఎంతో ఆదరణ దక్కుతోంది

అమ్మకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ చాలా బాగుంది. ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం మరోటి లేనేలేదని జగన్ అన్నారు.

ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండో ఆదివారం మదర్స్‌ డే గా జరుపుకుంటారు. ఈ సంస్కృతీ భారత్ కూ పాకింది. అసలు అమ్మ కి ఎంత కృతజ్ఞతలు చెప్పిన తక్కువే. జగన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ” అమ్మతనానికి మించిన హీరోయిజమ్ లేదు. థాంక్యూ అమ్మా..ఈ రోజు నేనీ స్థానంలో ఉన్నానంటే అందుకు నువ్వే కారణం హ్యాపీ #మదర్స్ డే. ఈ ట్వీట్ ప్రజాదరణ పొందుతూ వైరల్ ఔతోంది