Home రాజకీయాలు జీఎస్టీ బాంబు – బ్యాంకుల సేవా పన్నులపై కూడా…!

జీఎస్టీ బాంబు – బ్యాంకుల సేవా పన్నులపై కూడా…!

117
SHARE

ఇలా అనట౦ తప్పయినా నోట్ల రద్దు తర్వాత ప్రజలకి బ్యాంకులంటే ఓ రకమైన భీతి మొదలైంది వినియోగదారుల భయానికి తోడు ఇదిగో షాకింగ్ వార్తొకటి తెరపైకొచ్చింది.

బ్యాంకులు ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తున్న సేవలపై జీఎస్టీ విధించే అంశం. ఈ విషయంపై ఇంకా గందరగోళం వుంది. బ్యాంకు ఖాతాలలో మినిమమ్ బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన శ్లాబ్ ను ప్రకటిస్తూ దాని ఆధారంగా ఉచిత సేవలు అందిస్తుంది. ఇప్పుడు అదే 2012 జూలై నుంచి గత ఏడాది జూన్ వరకు చెల్లించని సేవాపన్ను కి తోడు వడ్డీ ప్లస్ అపరాధ రుసుము కలపి చెల్లించాలని ఆదేశిస్తూ డీజీజీఎస్ టీఐ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్) కొన్ని బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. చెక్ బుక్కులు నుంచి అకౌంట్ స్టేట్ మెంట్ల జారీతో సహా ఏటీఎం విత్ డ్రాయల్స్ వంటి సేవల పై కొంత ఉచితంగా ఇవ్వాలని కానీ వ్యాపార అకౌంట్లు అన్ని మాత్రం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే ప్రొపోజల్ ఉన్నట్లు ఇటీవలే డీఎఫ్ ఎస్ కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు.

అకౌంట్ స్టేట్మెంట్లు వంటి వాటిపై సేవా పన్నుపై జీఎస్టీ అంటే ఎంత అమానుషం?