Home సినిమా ఫన్‌ రైడ్‌ జోడీలు

ఫన్‌ రైడ్‌ జోడీలు

68
SHARE

వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌). శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు నిర్మించనున్నారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్‌తేజ్‌కు జోడీగా మెహరీన్‌లను ఫిక్స్‌ చేసింది చిత్రబృందం.

ఒకరేమో ఫన్నీ. మరొకరు ఫ్రస్ట్రేటింగ్‌. ఈ విషయం తెలియాలంటే మాత్రం మా సినిమా చూడాల్సిందే అంటున్నారు అనిల్‌ రావిపూడి. ఈ ఫన్‌ రైడ్‌లో భాగమైనందుకు సూపర్‌ హ్యాపీగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్‌.  జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది.