Home ప్రత్యేకం ‘నా పేరు సూర్య’ 3 రోజుల కలెక్షన్ల రిపోర్ట్

‘నా పేరు సూర్య’ 3 రోజుల కలెక్షన్ల రిపోర్ట్

88
SHARE

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ అంచనాలకు భిన్నంగా సాగుతోంది. ఫైనల్ గా బిలో లేదా యావరేజ్ గా మిగిలే అవకాశాలు కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాలలో మూడు రోజులకు 40 కోట్ల షేర్ అన్నా అందుకోలేకపోయింది. ఇక ఓవర్సీస్ లో మాత్రం నా పేరు సూర్య దేశ భక్తి సినిమా కాబట్టి అక్కడి వాళ్ళు నెత్తిన బెట్టుకుంటారు అనే లెక్కలకు భిన్నంగా కనీసం మిలియన్ మార్క్ కూడా అందుకోలేకపోయింది.

నైజాం – 8 కోట్ల 50 లక్షలు

సీడెడ్ – 4 కోట్ల 30 లక్షలు

ఉత్తరాంధ్ర – 3 కోట్ల 52 లక్షలు

గుంటూర్ – 3 కోట్ల 26 లక్షలు

ఈస్ట్ – 2 కోట్ల 76 లక్షలు

వెస్ట్ – 2 కోట్ల 6 లక్షలు

కృష్ణా – 1 కోటి 88 లక్షలు

నెల్లూరు – 1 కోటి 6 లక్షలు

తెలుగు రాష్ట్రాలు (మొత్తం 3 రోజుల షేర్) – 27 కోట్ల 34 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 7 కోట్ల 69 లక్షలు

ఓవర్సీస్ – 1 కోట్ల 72 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల షేర్ – 36 కోట్ల 75 లక్షలు

నా పేరు సూర్య కలెక్షన్స్ చూస్తుంటే కష్టానికి తగ్గ ఫలితం రానట్టే కనిపిస్తుంది.