Home రాజకీయాలు జనసేన -వైసీపీ నేతల రహస్య భేటీ??

జనసేన -వైసీపీ నేతల రహస్య భేటీ??

95
SHARE

ఇది నిజమా? వైసీపీ- జనసేనల మధ్య రహస్య భేటీలు జరుగుతున్నాయా? ఈ రోజు (అనగా గురువారం) సాయంత్రం ఈ బద్ధ శత్రువులు అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియూ జన సేన పార్టీ నేతలు హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ లో ఒక హోటల్‌లో రహస్యం గా భేటీ అయ్యారు.

విషయమేమిటంటే ఈ మధ్య కొన్ని అనివార్య మైన తప్పులు చేసి న్యాయపరమైన చిక్కుల్లోపడిన జన సేన పార్టీ ని పార్టీ నాయకుడిని గట్టెంకించడానికి, ఏ విధంగా బయట పడచ్చో అన్న దానిపై సలహాల నిమిత్తం ఈ రహస్య భేటీ జరిగి౦దట.

జనసేన నేతలైన చక్రవర్తి, రాఘవయ్యలు వైసీపీ నేతలను కలిశారు. అయితే ఇటీవలి కాలంలో టీడీపీ వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీ తో కలిసిపోయి తమకూ, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయంటూ పేర్కొనటం తెలిసిందే. ఈ ఆరోపణల నేపధ్యం లో ఈ సమావేశం జరగటం కొత్త ఆరోపణలకు ఆస్కారమిస్తున్నట్టు వుంది.