Home రాజకీయాలు బాబు నాన్నగారికి.. కొంచెం సంస్కారాన్ని కూడా.. : పవన్

బాబు నాన్నగారికి.. కొంచెం సంస్కారాన్ని కూడా.. : పవన్

SHARE

తెలుగు మీడియా ను ఏలుతున్న.. ఆ పత్రికాధిపతులకు చుక్కలు కనపడుతున్నాయి. తనతో పెట్టుకుంటే దెబ్బ ఈరకంగా ఉంటుందో రుచి చూపిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గత కొద్దీ రోజులుగా ట్విట్టర్ వార్ సాగిస్తున్న సంగతి తెలిసిందే..

తాజాగా .. ‘బాబు నాన్నగారికి రాత్రి భోజనంలో అన్నం, కూర, పప్పు తో పాటు కొంచెం సంస్కారాన్ని కూడా వడ్డించమని చెప్పరా.. అలాగే సంస్కారవంతమైన సబ్బుతో తల స్నానం చెయ్యమని చెప్పండి..’ అని పవన్ కళ్యాణ్ రాధాకృష్ణ వాళ్ళ అబ్బాయికి తన ట్విట్టర్ ద్వారా హితువు చెప్పారు.

మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలి? వాళ్ళ టీవీలు ఎందుకు చూడాలి?? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చూడబోతే ఆర్ కే పరిస్థితి దారుణంగా తయారయేట్టుంది!!