Home సినిమా సురేష్ బాబు కుమారుడ్ని బ‌జారున ప‌డేసిన శ్రీ‌రెడ్డి

సురేష్ బాబు కుమారుడ్ని బ‌జారున ప‌డేసిన శ్రీ‌రెడ్డి

130
SHARE

అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు నాకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి నన్ను అనుభవించాడని ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేస్తోంది నటి శ్రీరెడ్డి.

కాస్టింగ్ కౌచ్ కు తాను బ‌ల‌య్యానంటూ, ప‌లు ఆరోఫ‌ణ‌లు చేస్తున్న న‌టి  తాజాగా జాతీయ మీడియాకు ఎక్కింది..ఈసారి అగ్ర నిర్మాత పేరును బ‌య‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది.. అగ్ర‌నిర్మాత డి సురేష్ బాబు కుమారుడు త‌న‌కు అవకాశాలు కల్పిస్తానని చెప్పి త‌న‌ను అనుభవించాడని బాంబు పేల్చింది.. ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేసింది..

దీనికి సంబంధించి అన్ని ఆధారాలు త‌న‌వ‌ద్ద ఉన్నాయ‌ని తేల్చి చెప్పిన శ్రీ‌రెడ్డి ఒక టీవీ ఛానల్ లైవ్ షోలో అభిరాం ఆమెను దోపిడీ చేసి, ఆమెను మోసం చేసిన వ్యక్తి అని వెల్లడించారు. శ్రీరెడ్డి మరియు దగ్గుబాటి అబిరామ్ ముద్దు పెట్టుకుంటున్న చిత్రాలను విడుదల చేశారు.