Home సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్‌..

‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్‌..

SHARE

వరస విజయాలతో  దూసుకుపోతున్న నాని హీరోగా, రుక్సార్‌ మీర్‌ హీరోయిన్లుగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది.

‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో మంచి కామెడీ, ఎమోషన్, రొమాన్స్‌.. ఇలా అన్ని అంశాలు ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్‌ కమెడియన్స్‌ చేసిన ఫన్‌ అందరికీ నచ్చుతుంది. ఈ వేసవిలో ఈ సినిమా నాకు మంచి సక్సెస్‌ ఇస్తుందనే నమ్మకంగా ఉన్నా’’ అని నాని అన్నారు.