Home సినిమా ‘ఛల్‌ మోహన్‌రంగ’ ఫన్ స్టార్ట్స్ : నితిన్

‘ఛల్‌ మోహన్‌రంగ’ ఫన్ స్టార్ట్స్ : నితిన్

96
SHARE

నితిన్, మేఘా ఆకాశ్‌ జంటగా ‘రౌడీ ఫెలో’ ఫేమ్‌ కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఛల్‌ మోహన్‌రంగ’. పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్, సుధాకర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నితిన్ ‘ఛల్‌ మోహన్‌రంగ’ ఫన్ స్టార్ట్స్ అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేసారు.