Home సినిమా అందాల నిది

అందాల నిది

164
SHARE

నాగ‌చైత‌న్య స‌వ్య‌శాచి సినిమాతో తెలుగు వాళ్ల‌కు ప‌రిచ‌యం కాబోతున్న హైద‌రాబాదీ పిల్ల‌ నిధీ అగ‌ర్వాల్‌. ఇక్క‌డే పుట్టినా, బెంగ‌ళూరులో పెరిగిన ఈ భామకు సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. కార‌ణం హాట్‌… హాట్ అందాలు ప్ర‌ద‌ర్శిస్తూ నిధీ పోస్ట్ చేసే ఫోటోలే. బికినీలు వేసిన ఫోటోలు కూడా అభిమానుల‌తో పంచుకోవ‌డానికి ఏ మాత్రం ఫీలవ్వని ఈ అమ్మడు తాజాగా అందాల విందు చేస్తూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

వైట్ క‌ల‌ర్ టాప్ ధ‌రించిన నిధీ అగ‌ర్వాల్‌, న‌డుము అందాల‌ను సోయగంగా వ‌డ్డిస్తోంది ఫోటోలో. టాప్ లోప‌లి నుంచి క‌నిపించే ఆ క్లీవేజ్ మాయ గురించి వ‌ర్ణించ‌న‌క్క‌ర్లేదు. హాట్ ఫోటోను పోస్ట్ చేసిన నిధీ స‌వ్య సాచి సినిమాలో కూడా ఈ టైపు ఫోజుల‌తో రెచ్చిపోతే మాత్రం టాలీవుడ్‌లో నిధీ అగ‌ర్వాల్ త్వ‌రలోనే స్టార్ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయం.