Home రాజకీయాలు మోదీ కాళ్ళు మొక్కారు అంటూ రభస.. విజయసాయిరెడ్డి ఫైర్

మోదీ కాళ్ళు మొక్కారు అంటూ రభస.. విజయసాయిరెడ్డి ఫైర్

130
SHARE

అవిశ్వాస తీర్మానం అంటూ ఏపి పార్టీలు పార్లమెంటులో రచ్చ చేస్తున్న ఈ తరుణం లో విజయసాయిరెడ్డి మోదీ వద్దకు వెళ్లి పాదాభివందనం చేయడం చర్చనీయాంశం అయింది. దీని పై సీఎం రమేష్ తదితర టిడిపి నేతలు విరుచుకుపడగా విజయసాయి కూడా ఆ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు