Home ట్రైలర్స్ ‘టాక్సీవాలా’ టీజర్ అదిరింది

‘టాక్సీవాలా’ టీజర్ అదిరింది

164
SHARE

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి హిట్ చిత్రాలతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం యువి పిక్చర్స్ మరియు జిఏ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సీవాలా’ చిత్రంలో నటిస్తున్నాడు ఈ క్రేజీ స్టార్.

తాజాగా ఫస్ట్ గేర్ పేరుతో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తన గత చిత్రాలకు భిన్నంగా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో కనిపించబోతున్నాడు. ఎనర్జిటిక్ క్యారెక్టర్లో అభిమానుల్లో హుషారెత్తించనున్నాడు.

విజయ్ కెరియర్‌లో మరో మైలురాయిగా ‘టాక్సీవాలా’ ఉండబోతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.