Home రాజకీయాలు ఓటుకి నోటు సరికొత్త తలనొప్పి to బాబు

ఓటుకి నోటు సరికొత్త తలనొప్పి to బాబు

SHARE

అప్పుడెప్పుడో నోటుకి ఓటు కేసులో దొరికిపోయిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ని ఎలా అయినా ఆ కేసులో ఇరకాటం పెట్టడానికి ప్రతిపక్ష వైస్సార్సీపీ పూనుకున్నట్టే వుంది!

నిన్నగాక మొన్న పార్టీ రాజ్య సభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పీకర్ ని కలిసి పార్టీ మారిన MLA లని  అనర్హులుగా ప్రకటించామని మెమొరాండం ఇచ్చారు.  అయితే అది కేవలం శాంపిల్ మాత్రమే. లో గుట్టు ఏమిటంటే వైసీపీ వద్ద చంద్రబాబు ని ఓటుకు నోటు కేసులో బుక్ చేయటానికి బలమైన సాక్ష్యం వున్నాడట.

ఈ కేసు వల్లే కదా నాయుడు పదేళ్ళ ఉమ్మడి రాజధాని అయిన హైదెరాబాదు ని కాదు అనుకోని అమరావతి కి  మాకం పెట్టారని ప్రతిపక్ష౦ గగ్గోలు పెట్టడం తెలుసు.

ఇక ఆధారం విషయానికి వొస్తే  YCP ప్రలోభాలకు  గురి  చేస్తూ  ఫోన్లు  చేస్తోన్న   TDP మంత్రి  సంభాషణల్ని  రికార్డు  చేయించింది అట . అందులో  ఏమేం  ఆఫర్లు  ప్రలోభాలతో MLA లకి ఎర వేసారో అన్నీ రికార్డు అయ్యాయట. ఈ  ఆధారాల్ని కేంద్ర   ఎన్నికల   సంఘానికి  ఇవ్వాలని  YCP ప్లాను . మరి  ఈ  విషయాలం  YCP కి  మైలేజీ ఎంత ఇస్తుంది అనే సంగతి  ఎలా  వున్నా  TDP పరువు  పోవటం  మాత్రం ఖాయం . అప్పుల్లో  వున్నా  రాష్ట్ర  భవిషయ్యత్తుని  బేఖాతరు  చేసి ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేసి  MLA లను  కొనుగోలు  చేయటం  ఘోరాతి  ఘోరం . ఏమైనా  ఈ  కొత్త  తలనొప్పిని  బాబు  ఎలా  పేస్  చేస్తాడో  చూద్దాం !!