Home రాజకీయాలు ఇతను కానీ వైసీపీలోకి వస్తే జగన్ కు సీఎం సీటు 25 ఏళ్ళు గ్యారంటీ !

ఇతను కానీ వైసీపీలోకి వస్తే జగన్ కు సీఎం సీటు 25 ఏళ్ళు గ్యారంటీ !

SHARE

వైఎస్ మరణానంతరం తనను ముఖ్యమంత్రిగా ప్రకటించలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా కొనసాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ పార్టీకి వైఎస్ విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు. డిసెంబర్ అసెంబ్లీ సమావేశాలలో ప్రధాన ప్రతిపక్షమైనా కూడా.. తెలుగుదేశం పార్టీ రైతుల సమస్యలపై ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసనికి మద్దతు తెలిపింది.

చిన్న వయస్సులో అత్యంత అవినీతి పరుడుగా ఆరోపణలు ఎదుర్కొని 16 నెలలు జైలు శిక్ష అనుభవించి బైలు మీద బయటకొచ్చారు. ఇప్పటికి ప్రతి శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు హాజరవుతున్నారు. 2011వ సంవత్సరంలో శివకుమార్ స్థాపించిన యువజన శ్రామిక రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ చేతిలో పరాజయం పొంది ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తిక్కవరపు సుబ్బరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన రాజకీయ నాయకుడు, తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత, పారిశ్రామిక వేత్త కూడా.

వీరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు. 1996 మరియు 1998 వ సంవత్సరంలో 11వ మరియు 12వ లోక్ సభలకు విశాఖ నుండి ఎన్నిక అయ్యారు. ఇతడు 2012 వ సంవత్సరం నుండి రాజ్యసభ సభ్యుడిగా పని చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తరువాత ఫిబ్రవరి 2010 ఎన్నికల్లో ఏకగ్రీవంగా పులివెందుల శాసనసంస్థానానికి కాంగ్రెస్ తరుపున ఎన్నికయ్యారు వైఎస్ విజయమ్మ.

2011 మార్చిలో పులివెందుల శాసనసంస్థానానికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ పెట్టిన కొత్త రాజకీయ పార్టీలో చేరారు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో వైజాగ్ లో పోటీచేసి ఓడిపోయిన సంగతి మనకి తెలిసిందే. ఇక వైసీపీ 2019 ఎన్నికల్లో కార్పొరేట్ రాజకీయా నేతలకు చెక్ పెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తుంది.

అయితే సుబ్బిరామిరెడ్డి వైసీపీలోకి త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నారనే సమాచారం ఉంది. ఒకవేళ కానీ ఈయన వైసీపీకి సపోర్ట్ ఇస్తే జగన్ మోహన్ రెడ్డిని సీఎం సీట్ నుండి ఇంకో 20 ఏళ్ళ వరకు ఎవరూ గద్దె దింపలేరని రాజకీయ ప్రముఖుల వాదన. మరి సుబ్బిరామిరెడ్డి వైసీపీలోకి వస్తారో… రారో అనేదానిపై అధికారిక ప్రకటన వచ్చే అంతవరకూ వేచి చూడాల్సిందే.