Home రాజకీయాలు చంద్రబాబు ఆస్తులను గుట్టురట్టు చేసిన ఏడీఆర్ … దేశంలోని ధనిక సీఎంగా బాబు !

చంద్రబాబు ఆస్తులను గుట్టురట్టు చేసిన ఏడీఆర్ … దేశంలోని ధనిక సీఎంగా బాబు !

SHARE

చంద్రబాబు ఆస్తులను గుట్టురట్టు చేసిన ఏడీఆర్ … దేశంలోని ధనిక సీఎంగా బాబు !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తరచూ తనకున్న ఆస్తుల విలువ నలభై లక్షలే అని చెబుతూ ఉంటాడు. కానీ… ఏడీఆర్ ( అసోసియేషన్ డెమొక్రటిక్ రిపార్మ్ ) సంస్థ మాత్రం దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులతో అత్యంత ధనికుడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడే అని వెల్లడించింది. కాగా, ఏడీఆర్ లిస్ట్ లో వివిధ ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు : రూ. 177 కోట్లు !

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆస్తులు : రూ. 129 .57 కోట్లు !

పంజాబ్ సీఎం అమరీందర్‌ సింగ్ ఆస్తులు : రూ. 48.31 కోట్లు !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తులు : రూ . 15.15 కోట్లు !

ఇలా ఆయా ముఖ్యమంత్రులు అత్యంత ధనిక ముఖ్యమంత్రులమొదటి, రెండొవ, మూడోవ మరియు నాల్గొవ స్థానాలలో ఉన్నారు. కాగా, దేశంలోనే అత్యంత పేద ముఖ్యమంత్రిగా మాణిక్ సర్కార్ నిలిచారు. ఈయన ఆస్తుల విలువ కేవలం రూ . 26 లక్షలు అని ఏడీఆర్ వెల్లడించింది.