Home సినిమా ప్రియా వారియర్ వీడియో – సూర్య వెర్షన్

ప్రియా వారియర్ వీడియో – సూర్య వెర్షన్

341
SHARE

సోషల్ మీడియాలన్నింటిలో గత రెండు రోజులుగా కేరళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వాట్సాఫ్, ఫేస్‌బుక్, ట్విట్టర్.. ఇలా ప్రతి సామాజిక మాధ్యమంలోనూ ఈ అమ్మడు తన హావభావాలతో ఎంతో మంది అబ్బాయిల మనసును కొల్లగొట్టేస్తోంది. ప్రియా దీంతో ఓవర్‌నైట్‌లో బాగా పాపులారిటీని సంపాదించింది.

తాజాగా ఈ  అమ్మడు ట్విట్టర్ లో సూర్య వెర్షన్  వీడియో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది ..