Home సినిమా నాగ్ మరో మల్టీస్టార్ మూవీ

నాగ్ మరో మల్టీస్టార్ మూవీ

SHARE

అక్కినేని నాగార్జున మరియు నాని కాంబినేషనల్ లో ఒక చిత్రం వస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే నాగ్ ఆ మల్టీస్టార్ మూవీ తో పాటు మరొక మల్టీస్టార్ మూవీలో కూడా నటించనున్నారంట. అయితే ఆ సినిమా తెలుగులో కాదని తమిళ్ అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి త్వరలోనే క్లారిఫికేషన్ ఇవ్వనున్నారు నాగ్. అయితే ఈ సినిమాలో మరొక హీరో ఎవరో కాదు ధనుష్. నాగ్ మరియు ధనుష్ కాంబినేషనల్ లో ఒక మల్టీస్టార్ మూవీ రాబోతుంది.

అయితే ఈ సినిమాకి దర్శకత్వం కూడా ధనుష్ యే చేస్తున్నాడంట. ఈ సినిమాలో చాల కీలకమైన పాత్రా ఒకటి ఉన్నది. ఆ పాత్రా నాగ్ కు సెట్ అవుతుందని ధనుష్ నాగ్ ని అడిగినట్లు సమాచారం. ఆ పాత్రా విన్న తరువాత అది చాల మంచి పాత్రా అన్ని ఏదో గెస్ట్ ఏపీరియన్స్ కాకుండా హీరో తో పాటు సమానమైన పాత్రానంట. దీనితో నాగ్ ఈ సినిమాని అంగీకరించినట్లు తెలుస్తుంది. అయితే నాగ్ మరియు నాని సినిమా పూర్తిఅయిన తరువాత నాగ్ ఈ సినిమాలో నటించనున్నాడని సమాచారం.