Home సినిమా వాటిని మాత్రమే చూస్తాను … అది కూడా దొంగతనంగా

వాటిని మాత్రమే చూస్తాను … అది కూడా దొంగతనంగా

239
SHARE

హాస్యనటుడు బ్రహ్మనందం అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అయినా ఏ సినిమాలో నటించిన కూడా ఆ సినిమా హిట్ అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే అయినా కామిడి అంత బాగా చేస్త్తారు కాబ్బటి. అయినా చేసిన కామిడీ కి ఎన్నో అవార్డులను తమ సొంతం చేసుకున్నారు. బ్రహ్మనందానికి కామిడి కింగ్, హాస్య రారాజు అను పేర్లు కూడా ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయినా చేసిన ప్రతి సినిమాలో కూడా కామెడీని బాగా పండిస్తారు. ఈ మధ్యకాలంలో అయినా తెలుగు సినిమాలకు దూరం అయినా కూడా ఇంకా తెలుగువారు తన హాస్యాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే చూస్తారు కూడా.

అయితే చాల రోజుల నుంచి తెలుగు వారికీ దూరం అయినా బ్రహ్మనందం ఒక ప్రింట్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో అయినా మాట్లాడుతూ.. నేను గత 25 సంవత్సరాలుగా సినిమా ధియేటర్ కి వెళ్లి సినిమా చూడలేదని, కనీసం నేను నటించిన సినిమాలు కూడా ధియేటర్ కి వెళ్లి చూడలేదని ఒక్క సారి వెళ్లి చుస్తే అది నాకు అసహజంగా ఉన్నదని ఇంకా అప్పటి నుంచి నేను ధియేటర్ లో సినిమాలు మానివేశానని అన్నారు. కాని అప్పుడప్పుడు రవీంద్ర భారతి కి వెళ్లి కొన్ని నాటకాలు చూస్తానని అది కూడా నేను ప్రజల మధ్యలో ఎక్కడో నుంచుని దొంగ చాటుగా చూస్తానని నాటకం చివరి దశకి వచ్చే సరికి నేను అక్కడి నుండి బయటకు వచేస్తానని అన్నారు.

బ్రహ్మనందం చాల మంచి హాస్యనటుడు. ఆ విషయం చాల మంది డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ చెప్పిన మాటలు. అయితే చాల రోజుల తరువాత బ్రమ్మి మరల ఆచారి అమెరికా యాత్ర అంటూ మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో హీరో మంచు విష్ణు తరువాత హీరో లాంటి పాత్రలో బ్రమ్మి నటించారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. బ్రమ్మి అభిమానులు అందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.